నొబుఒ సుజుకి రచించిన వాబిసాబి అసంపూర్ణత్వంలోంచిపొందే ఆలోచన ,అవగాహన, తద్వారా విజ్ఞానం గురించి వివరిస్తుంది .నిజమైన జ్ఞానం పదాలలో ఇమడదు కాబట్టి అది కేవలం అనుభూతికి చెందినది. అందుచేత అసంపూర్ణత్వంలోని సౌందర్యాన్ని ,ప్రకృతి పార వశ్యాన్ని ఆస్వాదిస్తూ, మనలను కూడా అందులో...