కొందరిని చూస్తే అన్నీ ఉన్న వారిలాగా కనిపిస్తారు. వారిని మెచ్చుకోకుండా, ఉండగలమా! సామాజిక సమావేశాలలో కానీయండి, వాణిజ్య సమావేశాలలో కానీయండి వారు అందరితోను దృఢవిశ్వాసంతో గలగలా మాట్లాడుతూ దర్శనమిస్తారు. మంచి ఉద్యోగాలు, ఉత్తములైన జీవిత భాగస్వాములూ, అమిత ఆసక్తి కలిగించే స్నేహితులూ...